అత్యున్నత సింహాసనముపై
పల్లవి: అత్యున్నత సింహాసనముపై
-
ఆసీనుడవైన
దేవా
అత్యంత
ప్రేమా స్వరూపివి నీవే -
ఆరాధింతుము
నిన్నే
ఆహాహా
...
హల్లేలూయ (4X)
ఆహాహా
...
హల్లేలూయ (3X) ...ఆమెన్
1. ఆశ్చర్యకరుడా
స్తోత్రం -
ఆలోచన
కర్తా స్తోత్రం
బలమైన
దేవా నిత్యుడవగు తండ్రి -
సమాధాన
అధిపతి స్తోత్రం
…ఆహాహా…
2. కృపా
సత్య సంపూర్ణుడా స్తోత్రం
-
కృపతో
రక్షించితివే స్తోత్రం
నీ
రక్తమిచ్చి విమోచించినావే - నా
రక్షణకర్తా స్తోత్రం
…ఆహాహా…
3. ఆమేన్
అనువాడా స్తోత్రం -
ఆల్ఫా
ఒమేగా స్తోత్రం
అగ్ని
జ్వాలల వంటి కన్నులు గలవాడా
-
అత్యున్నతుడా
స్తోత్రం
…ఆహాహా…
4. మ్రుత్యుంజయుడా
స్తోత్రం -
మహా
ఘనుడా స్తోత్రం
మమ్మును
కొనిపోవా త్వరలో రానున్న -
మేఘవాహనుడా
స్తోత్రం
…ఆహాహా…
అన్ని
నామముల కన్న
పల్లవి: అన్ని
నామముల కన్న పై నామము _
యేసుని నామము
ఎన్ని
తరములకైన ఘనపరచ దగినది _
క్రీస్తేసు
నామము
యేసు
నామము జయం జయము _సాతాను
శక్తుల్ లయం లయము
హల్లెలూయ
హొసన్న హల్లెలూయ _
హల్లెలూయ
ఆమెన్ (2X)
1. పాపముల
నుండి విడిపించును _
యేసుని నామము
నిత్య
నరకాగ్నిలో నుండి రక్షించును
_
క్రీస్తేసు
నామము
యేసు
నామము జయం జయము _సాతాను
శక్తుల్ లయం లయము
హల్లెలూయ
హొసన్న హల్లెలూయ _
హల్లెలూయ
ఆమెన్ (2X)
2. సాతాను
పై అధికార మిచ్చును _
శక్తి
గల యేసు నామము
శత్రు
సమూహము పై జయమునిచ్చును _
జయశీలుడైన
యేసు నామము
యేసు
నామము జయం జయము _సాతాను
శక్తుల్ లయం లయము
హల్లెలూయ
హొసన్న హల్లెలూయ _
హల్లెలూయ
ఆమెన్ (2X)
3. స్తుతి
ఘన మహిమలు చెల్లించుచు _
క్రొత్త
కీర్తన పాడెధము
జయ
ధ్వజమును పైకెత్తి కేకలతో
_
స్తోత్ర
గానము చేయుదము
యేసు
నామము జయం జయము _సాతాను
శక్తుల్ లయం లయము
హల్లెలూయ
హొసన్న హల్లెలూయ _
హల్లెలూయ
ఆమెన్ (2X)
అన్ని
నామముల కన్న పై నామము _
యేసుని నామము
ఎన్ని
తరములకైన ఘనపరచ దగినది _
క్రీస్తేసు
నామము
యేసు
నామము జయం జయము _సాతాను
శక్తుల్ లయం లయము
హల్లెలూయ
హొసన్న హల్లెలూయ _
హల్లెలూయ
ఆమెన్ (2X)
ఆలయంలో
ప్రవేశించండి
పల్లవి: ఆలయంలో
ప్రవేశించండి అందరూ
స్వాగతం
సుస్వాగతం యేసునామంలో
మీ
బ్రతుకులో పాపమా కలతలా
మీ
హృదయంలో బాధలా కన్నీరా
మీ
కన్నీరంతా తిడిచి వేయు రాజు
యేసు కోసం
1. దీక్ష
స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదకే
వారికంతా కనబడు దీపము
యేసురాజు
మాటలే వినుట ధన్యము
వినుట
వలన విశ్వాసం అధికమధికము
ఆత్మలో
దాహము తీరెను రారండి
ఆనందమనందం
హల్లెలూయా ..ఆలయంలో..
2. ప్రభు
యేసు మాటలే పెదవిలోమాటలై
జీవ
వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో
పలికెదం మంచి మాటలే
హృదయమంతా
యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం
నిండెదం కోరేదం పొందెదం
ఆనదంమానదం
హల్లెలూయా ..ఆలయంలో..
ఎందుకో
నన్నింతగ నీవు
పల్లవి: ఎందుకో
నన్నింతగ నీవు ప్రేమించితివో
దేవా
అందుకో
నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ
యేసయ్యా
1. నా
పాపము బాప నరరూపి వైనావు - నా
శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు
చాలిన దేవుడవు నీవే నా స్థానములో
నీవే .. హల్లెలూయ..
2. నీ
రూపము నాలో నిర్మించి యున్నావు
నీ పోలికలోనే నివసించు చున్నావు
నీవు
నన్ను ఎన్ను కొంటివి నీ
కొరకై నీ క్రుపలో .. హల్లెలూయ..
3. నా
శ్రమలు సహించి నా ఆశ్రయ మైనావు
-
నా
వ్యధలు భరించి నన్నా దు
కొన్నావు
నన్ను
నీలో చూచుకున్నావు నను దాచి
యున్నావు .. హల్లెలూయ..
ఎన్ని
తలచినా
పల్లవి: ఎన్ని
తలచినా -
ఏది అడిగినా
-
జరిగేది
నీ చిత్తమే
ఎన్ని
తలచినా -
ఏది అడిగినా
-
జరిగేది
నీ చిత్తమే
ప్రభువా జరిగేది
నీ చిత్తమే
నీ
వాక్కుకై - వేచి
యుంటిని - నా
ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా
- నా
ప్రార్ధన ఆలకించుమా
1. నీ
తోడు లేక -
నీ
ప్రేమ లేక -
ఇలలోన
ఏ ప్రాణి నిలువ లేదు
నీ
తోడు లేక -
నీ
ప్రేమ లేక -
ఇలలోన
ఏ ప్రాణి నిలువ లేదు
అడవి
పూవులే -
నీ
ప్రేమ పొందగా -
అడవి
పూవులే -
నీ
ప్రేమ పొందగా
నా
ప్రార్ధన ఆలకించుమా - ప్రభువా నా
ప్రార్ధన ఆలకించుమా
2. నా
ఇంటి దీపం -
నీవే
అని తెలిసి -
నా
హృదయం నీ కొరకు పదిల పరచితి
నా
ఇంటి దీపం -
నీవే
అని తెలిసి -
నా
హృదయం నీ కొరకు పదిల పరచితి
ఆరిపోయిన
నా వెలుగు దీపము - ఆరిపోయిన
నా వెలుగు దీపము
వెలిగించుము
నీ ప్రేమతో - ప్రభువా వెలిగించుము
నీ ప్రేమతో
3. ఆపదలు
నన్ను -
వెన్నంటియున్న - నా
కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
ఆపదలు
నన్ను -
వెన్నంటియున్న - నా
కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
లోకమంతయు
నన్ను విడిచినా - లోకమంతయు
నన్ను విడిచినా
నీ
నుండి వేరు చేయవు -
ప్రభువా నీ
నుండి వేరు చేయవు
ఎన్ని
తలచినా -
ఏది అడిగినా
-
జరిగేది
నీ చిత్తమే
ప్రభువా జరిగేది
నీ చిత్తమే
ఓరన్న ఓరన్న
పల్లవి: ఓరన్న ఓరన్న
యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా (2X)
1. చరిత్రలోనికి
వచ్చాడన్నా_
పవిత్ర
జీవం తెచ్చాడన్నా (2X)
అద్వితీయుడు
ఆదిదేవుడు _
ఆదరించెను
ఆదుకొనును (2X)
ఓరన్న ఓరన్న
యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా (2X)
2. పరమును
విడచి వచ్చాడన్నా_
నరులలో
నరుడై పుట్టాడన్నా (2X)
పరిశుద్దుడు
పావనుడు _
ప్రేమించెను
ప్రాణమిచ్చెను (2X)
ఓరన్న ఓరన్న
యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా (2X)
3. శిలువలో
ప్రాణం పెట్టా డ న్నా _
మరణం
గెలిచి లేచాడన్న (2X)
మహిమ
ప్రభూ మృత్యంజయుడు _
క్షమియించును
జయమిచ్చును (2X)
ఓరన్న ఓరన్న
యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే
ఆ దైవం చూడన్నా
_ చూడన్నా (2X)
చిరకాల
స్నేహితుడా
పల్లవి: చిరకాల
స్నేహితుడా, నా
హృదయాన సన్నిహితుడా (2X)
నా
తోడు నీవయ్యా, నీ
స్నేహం చాలయ్యా
నా
నీడ నీవయ్యా, ప్రియ
ప్రభువా యేసయ్యా
చిరకాల
స్నేహం, ఇధి
నా యేసు స్నేహం (2X)
1. బంధువులు
వెలివేసిన, వెలివేయని స్నేహం
లోకాన
లేనట్టి ఓ దివ్య స్నేహం, నాయేసుని స్నేహం
చిరకాల
స్నేహం, ఇధి
నా యేసు స్నేహం (2X)
2. కష్టాలలో, కన్నీళ్లలో, నను
మోయు నీ స్నేహం
నను
ధైర్యపరచి ఆదరణ
కలిగించు, నాయేసుని స్నేహం
చిరకాల
స్నేహం, ఇధి
నా యేసు స్నేహం (2X)
3. నిజమైనది, విడువనిధి, ప్రేమించు
నీ స్నేహం
కలువరిలొ
చూపిన, ఆ
సిలువ స్నేహం, నాయేసుని స్నేహం
చిరకాల
స్నేహం, ఇధి
నా యేసు స్నేహం (2X)
…చిరకాల
స్నేహితుడా…
జీవనదిని నా హృదయములో ప్రవహింప
పల్లవి: జీవనదిని
నా హృదయములో ప్రవహింప
చేయుమయా (2X)
1. శరీరక్రియులన్నియు
నాలో నశియించేయుమయు (2X)
2. బలహీన
సమయుములో నీ బలము
ప్రసాదించుము (2X)
3. ఆత్మీయవరములతో
నన్ను అభిషేకం
చేయుమయ (2X)
4. ఎండిన
ఎముకలన్నియు తిరిగి
జీవింపచేయుమయ (2X)
యేసు
రక్తము రక్తము రక్తము
పల్లవి: యేసు
రక్తము రక్తము రక్తము - యేసు
రక్తము రక్తము రక్తము
అమూల్యమైన
రక్తము - నిష్కళంకమైన
రక్తము
యేసు
రక్తము రక్తము రక్తము
యేసు
రక్తము రక్తము రక్తము
1. ప్రతి
ఘోర పాపమును కడుగును - మన
యేసయ్య రక్తము
ప్రతి
ఘోర పాపమును కడుగును - మన
యేసయ్య రక్తము
బహు
దు:ఖములో
మునిగెనే -
చమట
రక్తముగా మారనే
బహు
దు:ఖములో
మునిగెనే -
చమట
రక్తముగా మారనే
యేసు
రక్తము రక్తము రక్తము యేసు
రక్తము రక్తము రక్తము
అమూల్యమైన
రక్తము - నిష్కళంకమైన
రక్తము
యేసు
రక్తము రక్తము రక్తము
2. మనః
సాక్షిని శుద్ధి చేయును - మన
యేసయ్య రక్తము
మనః
సాక్షిని శుద్ధి చేయును - మన
యేసయ్య రక్తము
మన
శిక్షను తొలగించెను -
సంహారమునే
తప్పించెను
మన
శిక్షను తొలగించెను -
సంహారమునే
తప్పించెను
యేసు
రక్తము రక్తము రక్తము - యేసు
రక్తము రక్తము రక్తము
అమూల్యమైన
రక్తము - నిష్కళంకమైన
రక్తము
యేసు
రక్తము రక్తము రక్తము
3. మహా
పరిశుద్ద స్థలములో చేర్చును
- మన
యేసయ్య రక్తము
మహా
పరిశుద్ద స్థలములో చేర్చును
- మన
యేసయ్య రక్తము
మన
ప్రధాన యాజకుడు -
మన
కంటె ముందుగా వెళ్ళెను
మన
ప్రధాన యాజకుడు -
మన
కంటె ముందుగా వెళ్ళెను
యేసు
రక్తము రక్తము రక్తము - యేసు
రక్తము రక్తము రక్తము
అమూల్యమైన
రక్తము - నిష్కళంకమైన
రక్తము
యేసు
రక్తము రక్తము రక్తము - యేసు
రక్తము రక్తము రక్తము
No comments:
Post a Comment